సముద్రం అడుగున 5000 ఏళ్ళ నాటి గుడి కనిపెట్టిన గజ ఈతగాడు

గ‌జ ఈత‌గాళ్లు చేసే సాహ‌సాలు ఎవ‌రూ చేయ‌లేరు.. స‌ముద్రం అడుగు భాగంలోకి చేరుకుని అక్క‌డ ఏముందో కూడా చెప్ప‌గ‌ల సమ‌ర్దులు, అస‌లు ఏదైనా నీటిలో సాహ‌సంగా చేస్తారు. మ‌నం చిన్న లోతు ఉన్న దానిలోకి దిగడానికి భ‌య‌పడిపోతాం.. కాని గ‌జ ఈత‌గాళ్లు మాత్రం ఎంత లోతైనదైనా సులువుగా డైవ్ చేస్తారు, అందుకే వారు హీరోలు అనే బిరుదు సంపాదించుకుంటారు.చాలా మంది గ‌త ఈత‌గాళ్లు స‌ముద్రం లోతుకు చేరిన స‌మ‌యంలో అక్క‌డ దొరికే కొన్ని విలువైన వ‌స్తువుల గురించి అధికారుల‌కి కూడా చెబుతూ ఉంటారు.. కొంద‌రైతే బంగారం వ‌జ్రాలు లాంటి నిధులు దొరికితే వాటిని త‌మ‌తో తెచ్చుకున్న వాళ్లు ఉంటారు.. అయితే కేవ‌లం కొద్దిగా మాత్ర‌మే అది వారికి అందుతుంది, అంత నిధి బ‌య‌ట‌కు తీయాలంటే చాలా క‌ష్టం , అయితే ఇలా ఓ గ‌జ ఈత‌గాడు సాధార‌ణంగా స‌ముద్రంలో అడుగుభాగానికి వెళ్లాడు.

Image result for under sea temple

అక్క‌డ అనుకోని సంఘ‌ట‌న అత‌నికి ఎదురైంది. అత‌నికి అడుగున అద్బుత‌మైన దేవాల‌యం క‌నిపించింది.ఇండేనేషియాలోని బాలి ద‌గ్గ‌ర స‌ముద్రంలో బెంటార్ అనే గ‌త ఈత‌గాడుస‌ముద్రంలో డైవ్ కు వెళ్లాడు ఈ స‌మ‌యంలో అత‌నికి అతి పురాత‌న పాత ఆల‌యం క‌నిపించింది. దానిని ప‌దే ప‌దే చూశాడు తీరా అది హిందూ దేవాల‌యం అని తెలిసింది. అక్క‌డ లోప‌ల ఏమి ఉన్నాయా అని చూసేందుకు ప్ర‌యత్నించాడు.అక్క‌డ 10 రాతి విగ్ర‌హాలు ఉన్నాయి.. అలాగే వాటిపై శిలాఫ‌ల‌కాల మీద పేర్లు ఉన్నాయి.. ఇక్క‌డ నాలుగు మీట‌ర్ల ముఖ‌ద్వారం ఉంది. ఇర‌వై మీట‌ర్ల ఎత్తున వాటి ప్రాకారాలు ఉన్నాయి, ఆల‌యం చూస్తే చాలా అద్బుతంగా ఉంది.. చెక్కుచెద‌ర‌లేదు నాచు ప‌ట్టేసి మాత్రమే ప‌చ్చ‌ని జ‌ల్లెడ‌లా అమ‌రిపోయింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి అక్క‌డ అధికారుల‌కి చెప్పాడు.. అంతేకాదు త‌న స్నేహితులు మిగిలిన గ‌జ ఈత‌గాళ్ల‌కి కూడా చెప్పాడు. స‌ముద్రంలోప‌లికి వెళ్లి అక్క‌డ వారు కూడా ఈ దేవాల‌యం చూసి వ‌చ్చి దీని గురించి ప్ర‌భుత్వానికి చెప్పారు, దీని గురించి మీడియా అనేక క‌థ‌నాలు వ‌దిలింది.వెంట‌నే ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది, దీని గురించి పూర్తిగా అధ్య‌యనం చేయాలి అని ఓ క‌మిటీ వేసింది.. దాని గురించి తెలుసుకోవాల‌ని 10 మంది ఆర్కియాలిజీ విభాగం వారిని నియ‌మించారు. దీనిపై కొన్నాళ్లపాటు ప‌రిశోధ‌న చేశారు.. చివ‌ర‌కు ఈ దేవాల‌య నిర్మాణం పూర్తి అయి 5 వేల సంవ‌త్స‌రాలు పూర్తి అయింది అని తెలిపారు.. ఇక్క‌డ బుద్దిని విగ్ర‌హం ఉంది.బౌద్దులు దీనిని కొలిచి నిర్మించారు అని తెలిపారు. ఈ దేవాల‌యం స‌ముద్ర‌పు ఒడ్డున ఉండేద‌ట‌, అయితే కాల క్ర‌మేనా ఇది స‌ముద్రంలో మునిగిపోయింది అని తేల్చారు. ఇప్పుడు ఈ దేవాల‌యాన్ని గ్రీన్ జోన్ గా చేసి సుంద‌ర‌మైన అండ‌ర్ గ్రౌండ్ టెంపుల్ గా చేయాలి అని అక్క‌డ ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation