భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు

691

దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ వణికిపోయేలా చేస్తుంది. రోజుకు 80వేలు పైగా కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి.అసలు కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలు గజా గజా వణికిపోతున్నారు. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చిన మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో ముతపడనున్న ప్రైవేట్ స్కూల్స్… బయటపడ్డ సంచలన నిజం ఇదే…

ఇప్పుడున్న కరోనా మహమ్మారికే వ్యాక్సిన్ లేక అల్లాడిపోతుంటే ఇప్పుడు మరో వైరస్ చైనా నుండి భారత్ కి వ్యాపించింది అని చెప్పడంతో టెంక్షన్ మరికాస్తా పెరిగిపోయింది. చైనాలో మొదటగా కనుగొన్న క్యాట్ క్యూ వైరస్ ఆనవాళ్లు భారత్ లోనూ ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది.

ఇది కూడా చదవండి: అన్ లాక్ 5.0: అన్నీ ఓపెన్… కాని బిగ్ ట్విస్ట్

ఈ వైరస్ కారణంగా విపరీతమైన జ్వరం మెదడువాపు వ్యాధి మేదోమజ్జా రోగం వంటి వ్యాధులు భారత్లో సంక్రమించే ప్రమాదముందని భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరించింది. క్యాట్ క్యూ వైరస్ అర్బోవైరస్ గ్రూప్కు చెందినది. ఇది మనుషులతో పాటు జంతువులు మొక్కలపైనా ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చదవండి: జగన్ గుడ్ న్యూస్: ఉచిత బోర్లతో పాటు మోటార్లు కూడా.. వెంటనే ఇలా Apply చేసుకోండి

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation