2020లో మరో బ్యాడ్ న్యూస్… సూర్యుడి నుంచి ప్రళయం .. షాక్ అవుతున్న సైంటిస్టులు

172

సూర్యుడు మండే అగ్నిగోళం అని మనకు తెలుసు. అదే సూర్యుడిపై అక్కడక్కడా నల్లటి మచ్చలున్నాయి. వాటినే మనం సన్ స్పాట్ (Sunspot) అని పిలుస్తాం. వాటిలో అతి పెద్దది ఇప్పుడు భూమివైపు తిరుగుతోంది. అది మనకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే… AR2770 అనే సన్ స్పాట్… క్రమంగా సైజు పెరుగుతోంది. దీని నుంచి అత్యంత భయంకరమైన రాకాసి అగ్ని అలలు ఎగసిపడుతున్నాయి. వాటి నుంచి వెలువడే అగ్ని సునామీలు… అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఐదు సునామీలు వచ్చాయి. వాటివల్ల భూమికి ఏమీ కాలేదు. ఎందుకంటే అవి మరీ పెద్దవి కావు.

సూర్యుడి నుంచి ప్రళయం రాబోతోందా? (ప్రతీకాత్మక చిత్రం) దాదాపు 50 వేల కిలోమీటర్లంత సైజున్న ఈ సన్ స్పాట్ నుంచి భారీగా ఎనర్జీ రిలీజ్ అయితే… అది పెను ప్రళయానికి దారి తీయడం ఖాయం. ఇలా రోదసిలోకి సూర్యుడి నుంచి భారీ వేడి సునామీలు వెళ్లడాన్ని కరొనల్ మాస్ ఇజెక్షన్స్ (CME) అంటారు. ఇవి భూమిపై ఉండే రేడియో తరంగాల్ని దెబ్బతీస్తాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేయగలవు. భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల GPS దెబ్బ తినగలదు. అంతేకాదు… పవర్ గ్రిడ్లు కూడా పనిచేయకుండా పోగలవు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation