మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

21715

COVID-19 తగ్గించేందుకు రెడీ అయిన వ్యాక్సిన్ నొవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ లో పాజిటివ్ ఫలితాలు దక్కించుకుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచుతున్నట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో రాసుకొచ్చారు. ఆగష్టు ఆరంభంలోనే దీని ఫలితాలు వెల్లడించింది కంపెనీ. ప్లాసెబో కంట్రల్‌డ్ ట్రయల్ లో భాగంగా గోల్డ్ స్టాండర్ట్ పద్ధతి అనుసరించి స్టడీ నిర్వహించారు.

మే నెలలో 131మంది వ్యక్తులకు సెలైన్ ద్వారా వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు. 83మందిలో వ్యాక్సిన్ పనితనం కనిపించింది. శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్ మెరుగైంది. 25మందికి వ్యాక్సిన్ బూస్టింగ్ ఇవ్వకపోగా.. 23మందిలో మాత్రం ప్లాసెబో మెరుగ్గా కనిపించింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation