మరో గండం… చైనా నుంచి మరో బ్యాక్టీరియా లీక్…

189

ఇప్పటికే కరోనా వైరస్ పుట్టిన దేశంగా చైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుండగా.. చైనాకు తాజాగా మరో కొత్త తలనొప్పి మొదలైంది. కరోనాను ఓ స్థాయిలో కంట్రోల్ చేశామని సంబరంలో ఉన్న చైనా కు ఇది మింగుడు పడడం లేదు.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!

దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలీక అల్లాడుతోంది. వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్ రాజధాని లాంగ్ఝౌలో అనేక వేల మంది బ్యాక్టీరియా వల్ల మాల్టా అనే వ్యాధి బారిన పడ్డారు. అనేకమందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఉచితంగా కరోనా వ్యాక్సిన్… ట్రంప్ సంచలన నిర్ణయం..

గతేడాది బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో వాయువులు లీక్ కావడంతో ఈ కొత్త రకం వ్యాప్తి చెందిందని అధికారులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా ఇప్పుడు చైనాను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation