AP లో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్ కరోనా కంటే డేంజర్

విశాఖలో ఒక విష పురుగు ఇపుడు అందరికీ భయపెడుతోంది. వైద్య వర్గాలను సైతం విస్తుపోయేలా చేస్తోంది. అసలే కరోనాతో ప్రపంచం అంతా హడలిపోతున్న వేళ ఈ కొత్త వైరస్ ఏంటి అని అంతా తల్లడిల్లుతున్నారు. ఈ వైరస్ పేరు స్క్రబ్ టైఫస్ అని అంటున్నారు. ఇది ఎక్కువగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరిస్తోందని చెబుతున్నారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాల‌ గురించి ఇపుడే పరిశోధనలు మొదలవుతున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ వైరస్ విస్తరిస్తోందట. మురుగు నీరు నిల్వ ఉన్న చోట, పచ్చిక ఎక్కువుగా ఉన్న ప్రాంతాలలో ఈ పురుగు ఉంటుంది. స్క్రబ్ టైఫస్ మనిషి మీద దాడి చేస్తే మొదట శరీరం మీద దద్దుర్లు వస్తున్నాయి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

తర్వాత జ్వరం రావడం ప్రధాన లక్షణం. ఒకవేళ జ్వరం ఎక్కువైనా వైరస్‌ను గుర్తించడం ఆలస్యమైనా మనిషి శరీరంలో మూత్రపిండాలు, గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇది కరోనా మాదిరి తీవ్రమైన వైరస్ కాదని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం కూడా లేదని డాక్టర్లు అంటున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation