చైనాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి హెచ్చరిస్తున్న సైంటిస్టులు

43

ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా వైరస్కు పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది. వాయువ్య రాష్ట్రమైన గన్సూలోని ల్యాన్ఝౌ నగరంలో బ్రూసెల్లోసిస్ అనే జబ్బుక్రమంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన 3,245 మంది పడ్డట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: చికెన్ ఎక్కువగా తింటున్నారా అయితే డేంజర్ లో ఉన్నట్టే…

బ్రూసెల్లా అనే బ్యాక్టిరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. బ్రూసెల్లోసిస్నే మాల్టా ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కీళ్ల-కండరాల నొప్పి, వెన్ను నొప్పి, చలి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి: కరెంటు బిల్లులపై మోడీ సంచలన నిర్ణయం కొత్త రూల్స్ చుస్తే షాక్

ముఖ్యంగా ఇది జంతువుల నుంచి వ్యాపిస్తుంది. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. మనిషి నుంచి మనిషికి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి కీళ్లనొప్పుల సమస్య జీవితకాలం వేధించే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation