తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

850

ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంటే.. మరోవైపు సీజనల్, వైరల్ జ్వరాలు విజృంభణ కొనసాగుతోంది. ఈ రెండిటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో మరో కొత్తరకం వ్యాధి బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి కేసు నమోదైంది. అచ్చం పచ్చ కామెర్ల తరహాలో ఉండే ఈ వ్యాధి పేరు లెప్టోస్పీరోసీస్.

ఈ వ్యాధికి సంబంధించి నాలుగు కేసులను గతేడాది కూడా గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఎలుకలు, పిల్లులు, కుక్కలు, పందులు, ఇతర జంతువుల మూత్రం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చలి వంటివి కనిపిస్తాయన్నారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation