బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడుస్తోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జలజ ఎంట్రీతో షోలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇందులో భాగంగానే దెయ్యం ఇచ్చిన టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్లో రియల్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుస్కుందాం