నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే మచిలీపట్నంలో మరో కలకలం

62

కాలేజీలు హ‌స్ట‌ల్లు స్కూల్ క్యాంప‌స్సుల్లో ఏం జ‌రుగుతుందో అనే ఆందోళ‌న ఇప్పుడు త‌ల్లిదండ్రుల‌కి వ‌స్తోంది ..నిన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ అమ్మాయి ఏకంగా త‌న ప్రియుడ్ని లేడీస్ హ‌స్ట‌ల్ కు ర‌ప్పించ‌డ‌మే కాదు, ఏకంగా అత‌నితో క‌లిసి రూమ్ లో ఒంట‌రిగా ఓరోజు గ‌డిపింది, ఆమెకు మ‌రో ఐదురుగు స‌పోర్ట్ చేయ‌డంతో వారిపై చ‌ర్యలు తీసుకుంటున్నారు, అయితే ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది.మచిలీపట్నం బచ్చుపేటలోని సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహంలోని విద్యార్థినుల రూముల్లోకి కొందరు యువకులు చొరబడ్డారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 10 మంది యువకులు బాలికల వసతి గృహంలో ఏకంగా 4 గంటల పాటు గడిపారు.

Image result for నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన

అయితే యువకులు వచ్చిన సమయంలో.. వార్డెన్ హాస్టల్ లో లేరని తెలుస్తోందిఓ యువకుడి పుట్టిన రోజు కావడంతో.. విద్యార్థినులకు ఆ యువకులు బిర్యానీ వండి పెట్టినట్లు చెబుతున్నారు. రాత్రి 7 గంటలా 30 నిమిషాల వరకు విద్యార్థినులతోనే యువకులు ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టీడీపీ, వైసీపీ, మహిళా సంఘాల నాయకులు.. హాస్టల్‌కు దగ్గరకు వచ్చి నిరసన చేపట్టారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఓ వ్య‌క్తి పుట్టిన రోజుని ఇక్క‌డ జ‌ర‌ప‌డం స‌రైన‌ది కాదు.. ఎందుకు అంటే ఇదిబాలికల హ‌స్ట‌ల్.. కేవ‌లం అమ్మ నాన్న మాత్ర‌మే వ‌స్తే మాట్లాడే అవ‌కాశం ఉంటుంది..

ఈ క్రింది వీడియో చూడండి

కాని ఏకంగా ప‌దిమంది యువ‌కులు రావ‌డం నేరుగా వారి రూముల్లో తిర‌గ‌డం వారితో నాలుగు గంట‌లు మాట్లాడ‌టంతో అంద‌రూ షాక్ అయ్యారు, ఎంతో సెక్యూరిటీ ఉండాల్సిన ప్రాంతం కాని ఇలా వార్డెన్ కూడా లేకుండా ఉండ‌టంతో అంద‌రూ షాక్ అయ్యారు, వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి అంటున్నారు. అయితే ఇక్క‌డ పిల్ల‌ల‌కు బిర్యాని వండి వారికి పెట్టి యువ‌కులు వెళ్లిపోయార‌ట‌, కాని ఏదైనా జ‌ర‌గ‌కూడ‌నిది ఏమైనా జ‌రిగితే ప‌రిస్దితి, ఎలా ఉంటుంది అనిఅంటున్నారు. ఇక్క‌డ స్దానికులు. ఏదైనా క‌చ్చితంగా ఇలాంటి స్కూల్లు హ‌స్ట‌ల్ల‌లో ప‌ర్య‌వేక్ష‌ణ ఉండేలా ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation