రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా మదనపల్లె జంట హత్యల కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ హత్యలు జరిగిన ఇల్లు ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. ఈ కేసులో ముగ్గు లో వేసిన నిమ్మకాయలు కావాలనే వేశారా. మదనపల్లె ఘటనకు మించిన ఘటన మరొక చోట చోటు చేసుకుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం