మలేసియా లో కొత్త కరోనా వైరస్… 10 రెట్లు పవర్ఫుల్

171

కరోనా వైరస్‌లు దాదాపు 60 రకాలున్నాయని మనకు తెలుసు. వాతావరణ పరిస్థితులను బట్టీ… వైరస్‌లు తమ రూపు రేఖల్ని మార్చుకుంటాయి కదా… అలాగే… రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్‌ను మలేసియా పరిశోధకులు కనిపెట్టారు. ఇంతకు ముందు… ఇలాంటిదే యూరప్, ఉత్తర అమెరికా ఖండంలో కనిపిస్తే… దానికి D614G అని పేరు పెట్టారు. తాజాగా… ఇండియాకి వెళ్లి మలేసియా తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్ ఓనర్‌కి కరోనా వచ్చింది. ఆయన ద్వారా మరికొంత మందికి అది వ్యాపించింది. ఇలా మొత్తం 45 కేసులు నమోదయ్యాయి.

వాళ్లను గమనించగా… వాళ్లలో ముగ్గురిలో ఈ కొత్త ప్రమాదకర కరోనా వైరస్ కనిపించింది. అసలా రెస్టారెంట్ ఓనర్… మలేసియా వెళ్లాక… 14 రోజులు హోమ్ క్వారంటైన్ అవ్వాల్సి ఉంది. అలా చెయ్యకుండా రూల్స్ బ్రేక్ చేసాడు. కొంప ముంచాడు. అతన్ని అరెస్టు చేసి… ఐదు నెలల జైలు శిక్ష విధించి… ఫైన్ కూడా వేశారు. ఫిలిప్పీన్స్‌కి వెళ్లి… తిరిగి మలేసియాకి వచ్చిన కొందరి వల్ల కూడా… మరింకొంతమందికి కరోనా సోకింది. అక్కడ కూడా ఈ కొత్త ప్రమాదకర కరోనా వైరస్ ఉందని తేలింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation