బిగ్ బాస్.. దేశంలోని అన్ని భాషల్లోకెల్లా సక్సెస్ఫుల్ అయిన షో. బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్.. కారు డ్రైవర్‌తో పాటు అతడి సహాయక సిబ్బందిలోని ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో సల్లూ భాయ్, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఐసోలేషన్లోకి వెళ్లారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం