హైదరాబాద్ లో మరో మారుతి రావు ఘటన.. కూతురు కళ్ళ ముందే..

1337

హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురుని ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తిని.. తండ్రి కిరాతకంగా హత్య చేయించాడు. వివరాలు.. చందానగర్‌కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. హాస్పిటల్లో ఏం జరిగిందంటే?

పెళ్లి అనంతరం వీరిద్దరు గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కూతురు ఇష్టం ప్రేమ పెళ్లి చేసుకోవడంపై యువతి తండ్రి ఆగ్రహంగా ఉంటున్నాడు. హేమంత్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు.

ఇది కూడా చదవండి: SP బాలు చివరి గడియలా..? హాస్పిటల్ కు తరలివస్తున్న సిని ప్రముఖులు

ఈ క్రమంలో కిరాయి గుండాలతో అతన్ని హత్య చేయించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం హేమంత్‌ను కొందరు వ్యక్తులతో కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హేమంత్‌ను దారుణంగా హత్యకు గురయ్యాడు.

ఇది కూడా చదవండి: త్వరలో బంధువులు కాబోతున్న శర్వానంద్ – రామ్ చరణ్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation