చైనాలో మరో కొత్త వైరస్…! చాలా డేంజర్ ఎంత మంది చనిపోయారో తెలుసా?

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ పురుడుపోసుకున్న చైనాలో మరో మాయదారి రోగం వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా… మరో 60 మంది దీని బారినపడ్డారు. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మనుషుల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ల్లో గత నెలలో 37 మందికి పైగా తీవ్రమైన జర్వంతో కూడిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ బున్యావైరస్ బారినపడ్డారు.

తర్వాత అన్హుయి ప్రావిన్స్‌లో 23 మందికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. జియాంగ్సు రాజధాని నాన్జియాంగ్‌కు చెందిన ఒక మహిళకు వైరస్ సోకగా.. మొదట్లో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. ఆమె శరీరంలో ల్యూకోసైట్స్, ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. నెల రోజుల పాటు చికిత్స తర్వాత ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చుడండి:

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation