కరోనాకి అంతం లేదు మరో కొత్త వైరస్ రాబోతుంది WHO హెచ్చరికలు

766

కరోనా మహమ్మారితో దేశాలు విలవిల్లాడుతున్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ్నమ్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. దేశాలు ప్రజారోగ్యంపై ఎక్కువగా ఖర్చు చేయాలని సూచించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన టెడ్రోస్.. కరోనా చివరి మహమ్మారి కాదన్నారు. వైరస్ వ్యాప్తి చెందడం, మహమ్మారులనేవి జీవిత సత్యాలని చరిత్ర మనకు చెబుతోందన్నారు.

మరో మహమ్మారి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఇప్పటి కంటే ప్రపంచం మరింత సన్నద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 8.8 లక్షల మందికిపైగా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

మొదటిసారి శృంగారం చేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చెయ్యకండి…

Content above bottom navigation