బ్రేకింగ్: సీఎం జగన్ మరో వరల్డ్ రికార్డు

985

రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరల్డ్ రికార్డు సృష్టించారని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఓ ప్రకటనలో ఆయన ఏపీలో వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మీద అనుమానాలు వ్యక్త0 చేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో మరో మారుతి రావు ఘటన.. కూతురు కళ్ళ ముందే..

‘సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి కాదు. తన కేసుల భవిష్యత్తే తప్ప రాష్ట్ర భవిష్యత్ జగన్ కు పట్టదు. చివాట్లు తినడానికే ఢిల్లీ వెళ్లినట్లు మీడియాలో చూస్తున్నాం. రాష్ట్రంలో అరాచకాలు-అవినీతి చేయడం, ఢిల్లీవెళ్లి చివాట్లు తినడమే జగన్ పని.

ఇది కూడా చదవండి: చేపలకోసం వల వేస్తే అదృష్టం వరించింది ఒక్క రోజులో లక్షాధికారి అయ్యాడు…

ప్రత్యేక హోదా తన(జగన్)కు సంబంధం లేని అంశమైంది. ప్రత్యేక హోదా పేరెత్తడం మరిచిపోయి 16నెలలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడా ఊసే గాలికి వదిలేశారు. విభజన చట్టంలో అంశాల అమలుపై దృష్టి లేదు.

ఇది కూడా చదవండి: త్వరలో బంధువులు కాబోతున్న శర్వానంద్ – రామ్ చరణ్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation