ఎస్పీ బాలు కి జగన్ సర్కార్ అరుదైన గౌరవం

993

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణంపై తెలుగు ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తన గాత్రంతో పండితుల నుంచి పామరుల వరకు కోట్ల మందిని అభిమానులుగా మార్చుకున్నారు.

నెల్లూరు జిల్లాలో జన్మించిన ఎస్పీ బాలు.. ప్రపంచ వ్యాప్తంగా శ్రోతలను అలరించి కోట్ల మందిని అభిమానులను సంపాదించుకున్నారు. ఈ తరుణంలో ఎస్పీ బాలుకు గౌరవించుకోవాలని జగన్ సర్కార్ సంకల్పించింది.

ఇది కూడా చదవండి: కంచి పీఠం వారి కోసం బాలు దానం చేసిన ఇల్లు.. దీని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

ఇందులో భాగంగా ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లాకు వెళ్లిన అనిల్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్పీ బాలుకు నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి: ప్రతి శుక్రవారం బాలు చేసే పని ఇదే.. ఆ సెంటిమెంట్ బాలుని ఇలా చేసిందా..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation