ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం

ఏపీ మున్సిప‌ల్ మినిస్ట‌ర్ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇంట విషాదం నెలకొంది. ఆయ‌న తల్లి ఈశ్వరమ్మ క‌న్నుమూశారు. కొద్దిరోజులుగా బాధ‌ప‌డుతున్న ఆమె.. విశాఖ‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో వారి కుటంబ స‌భ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఈశ్వరమ్మకు ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు కాగా. మంత్రి బొత్స వారిలో పెద్ద కుమారుడు. ఇక రెండో కుమారుడు ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. ఈశ్వ‌ర‌మ్మ మ‌ర‌ణ వార్త తెలుసుకున్న సీఎం జ‌గ‌న్.. ప‌లువురు మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఫోన్ చేసి పరామర్శించారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation