ఏపీకి పొంచి ఉన్న ముప్పు ఈ 5 జిల్లాల్లో అతి భారి వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

3208

నేడు ఉదయం తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపై మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరం దాటిన తరువాత తీవ్ర అల్పపీడనంగా మారనున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురివొచ్చని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. రేపు, ఎల్లుండి సైతం ఉత్తరకోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

నేడు దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ లో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో నేడు కర్నూలు, అనంతపురం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation