విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

1461

కరోనా నేపథ్యంలో ఉన్నపళంగా మూతబడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీర్ఘకాలంగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు మళ్లీ స్కూళ్లలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారవుతున్నాయి. సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాల కోసం ఒత్తిడి చేయకుండా విద్యార్థులను చేర్చుకోవడం.

పరీక్షల్లేకుండా అందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేశారు కనక అవసరమైన వారిని ఇతర స్కూళ్లకు పంపటం వంటి ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రవేశాల సమయంలో ఇతర స్కూళ్లలో చేరాలనుకున్నవారికి టీసీలు జారీ చేయడానికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. తల్లిదండ్రుల అనుమతితోనే జరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

Content above bottom navigation