ఏపీ టు తెలంగాణా నో ఆర్టీసీ బస్సులు క్యాన్సిల్…

932

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో వీరిద్దరూ ఈ సమావేశంలో చర్చించనున్నారు.మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, అధికారులు కూడా పాల్గొన్నారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొత్తగా ఒప్పందం చేసుకోవాలని, ఆ తర్వాతే బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

దీంతో బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ప్రతిష్టంభన ఏర్పడింది. రేపటి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలమైతే ఆర్టీసీ బస్సులు గతంలో మాదిరిగా నడిచే అవకాశాలు ఉన్నాయి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation