పెన్షన్ డబ్బులు కొట్టేయడానికి ఆ వాలంటీర్ ఏం ప్లాన్ వేశాడంటే

1085

ఆంధ్రప్రదేశ్ లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే కొందరు వాలంటీర్లు డబ్బుల కోసం చేస్తున్న కక్కుర్తి వ్యవహారాలు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేలా మారాయి. తాజాగా గురువారం ఓ వాలంటీర్ తాను పింఛన్ డబ్బులు పంచడానికి వెళ్తుండగా కొందరు తన కళ్లల్లో కారం చల్లి దాడికి దిగారని కట్టు కథ అల్లాడు.

ఇది కూడా చదవండి: జగన్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మోడీ…

వృద్ధులకు అందించడానికి తీసుకెళ్తున్న రూ. 43 500 పింఛన్ల డబ్బును లాక్కెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు దాడిలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ ఆస్పత్రిలోనూ చేరాడు. అనంతపురం జిల్లాకు మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయంలో ఈరప్ప అనే వాలంటీర్ విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: ఇప్పుడు ష‌కీలా ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలుసా? ఆమె పరిస్తితి చుస్తే కన్నీళ్ళు ఆగవు

అయితే నిన్న ఒకటవ తారీఖు కావడంతో అధికారులు అతనికి పింఛన్లు పంచమని రూ. 43500 ఇచ్చారు. అయితే ఆ డబ్బులను ఎలాగైనా కొట్టేయాలని భావించి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తనపై దుండగులు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారని డ్రామా ఆడి ఆ పింఛన్ డబ్బులు తానే ఉంచుకోవాలని స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం నిన్న ఉదయాన్నే పింఛన్ డబ్బులు పంచడానికి వెళ్తున్న తనపై కొందరు కారం చల్లి దాడి చేశారని డ్రామా ఆడాడు.

ఇది కూడా చదవండి: టీకా వచ్చేస్తుంది… ఇక భయపడాల్సిన పనిలేదు : ఎయిమ్స్ డాక్టర్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation