ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..!

133

ఏపీలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా దెబ్బతో డీపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి నడవనున్నాయి. తోలి విడతలో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో బస్సులు నడపనున్నారు.

ఇది కూడా చదవండి: చైనాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి హెచ్చరిస్తున్న సైంటిస్టులు

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ.. సిటీ బస్సులను నడపనుంది. అయితే, తొలుత ఒక్కో నగరంలో 200 నుంచి 300 బస్సులను తిప్పాలని అధికారులు నిర్ణయించారు. బస్సులో 60 శాతం ప్రయానికులను మాత్రమే అనుమతించనుండగా..

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త.. ప్రతి నెలా శాలరీ.. మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు..

ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డ్ సచివాలయ పరిక్షలు జరగనున్న నేపధ్యంలో అదనపు బస్సులు తిప్పనున్నారు అధికారులు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు డీపోలకే పరిమితమయ్యాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో 6 నెలల తర్వాత బస్సులు రోడ్డ్ ఎక్కనున్నయాయి.

ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation