AR రెహమాన్ కి భారీ షాక్ ఇచ్చిన SP బాలుఆ కీలక ప్రాజెక్టు పరిస్థితి ఏంటి ?

474

గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించి రోజులు గడుస్తున్నా ఇంకా ఆయన కళ్ళముందే ఉన్నట్లు అనిపిస్తోందని చాలా మంది సంగీత దర్శకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. అందులో ఏఆర్.రెహమాన్ ఒకరు. ఒక ఆస్కార్ విన్నర్ అయినప్పటికీ రెహమాన్ బాలు గారి వద్ద ఒక చిన్నపిల్లవాడిలానే ఉంటాడని అందరికి తెలిసిందే.

ఇది కూడా చదవండి: తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

SPB అంటే ఆయనకు అమితమైన భక్తి. అయితే గత కొన్ని నెలల క్రితమే రెహమాన్ బాలుతో ఒక ప్లాన్ గురించి చర్చించడం జరిగింది. చివరికి అది తీరకుండానే ఊహించని విషాదం చోటు చేసుకుంది. రెహమాన్ ఎక్కడ సంగీత కచేరిలు జరిపినా ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యంను తీసుకువెళ్లాలి అనే ఆలోచిస్తారు.

ఇది కూడా చదవండి: తమన్నాకు కరోనా పాజిటివ్ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స

కొన్నిసార్లు అనుకోకుండా మిస్ అవ్వడమే గాని దాదాపు వీరి కలయికలో అనేక రకాల ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే కరోనా కారణంగా ఒక ఈవెంట్ ఆగిపోయింది. ఇక దాన్ని వాయిదా వేయక తప్పలేదు. ఈ విషయాన్ని రెహమాన్ చాలాసార్లు SPB గారికి గుర్తు చేశారట. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా రెహమాన్ ఈ విషయాన్ని చెప్పారు.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation