అడుగుదూరంలో కరోనా వ్యాక్సిన్ త్వరలో 3 బిలియన్ల డోసులు రెడీ…

ఇంగ్లాండ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. అతి పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ హ్యూమన్ ట్రయల్స్ ను అమెరికాలో స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఒకేసారి 30వేల మంది యువకులు పాల్గొననున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ కోసం శ్రమిస్తున్న వారిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ముందున్నారు. అమెరికాలో ఇది ఫైనల్ స్టేజ్ టెస్టు కాగా.. యూకేలో ప్రిలిమినరీ రిజల్ట్స్ ను వచ్చే నెల విడుదల చేయనుంది.

మిగిలిన కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశలో ఉండగా.. AZD1222కు నాలుగు నెలల సమయం పడుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్.. ఇది సక్సెస్ అయిన వెంటనే ఆమోదం తెలిపేందుకు రెడీగా ఉన్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation