ప్రాణం కంటే మాకు పరువే ముఖ్యం..సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతిక తండ్రి

799

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు నిందితుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు గల కుట్రపై పోలీసులు గచ్చిబౌలి పోలీసులు అడిగిన ప్రశ్నలకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి సంచలన విషయాలను వెల్లడించాడు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

తమకు ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించామని అందుకే హేమంత్‌ను చంపేయాల్సి వచ్చిందని చెప్పాడు. హేమంత్‌, అవంతి ప్రేమ విషయం తెలిసిన వెంటనే ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశామని తెలిపాడు. ఆ తర్వాత ఓ రోజు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందన్నాడు.

ఇది కూడా చదవండి: స్పెషల్ స్టొరీ: అసలు తప్పు ఎవరిది? దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి

అప్పటి నుంచి తాము నలుగురిలో తలెత్తుకోలేకపోయామని వాపోయాడు. తన కుటుంబం ప్రాణం కంటే పరువే ముఖ్యంగా భావిస్తుందన్నాడు. ఊరిలో పరువు పోయిందనే ఆవేదనతో చంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించాడు. కాగా, రెండు రోజులుగా అతన్ని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ కు అనుకోని ప్ర‌మాదం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation