బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ గా చివరి వారంలోకి అడుగు పెడుతోంది. మూడు నెలలకు పైగా పడుతూ లేస్తూ వస్తున్న షో ఈ వారం చాలా కీలకం కానుంది. ఇక అవినాష్ రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అవినాష్ కి ఎంత రెమ్యూనరేషన్ వచ్చింది దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం