అవినాష్ పారితోషికం ఒక్కరోజుకి ఎన్ని లక్షలో తెలుసా…?

63

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ లాంచింగ్ ఎపిసోడ్ అన్ని రికార్డుల‌ను తుడిచిపెట్టేసింది. ఆర్భాటంగా ప్రారంభమైన ఈ షో ఇప్పుడిప్పుడే ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హౌస్‌లో క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన లాస్యే మొద‌టి కెప్టెన్‌గా నిలిచింది.

ఇది కూడా చదవండి: రష్యా వ్యాక్సిన్ ని వీలైనంత కొనకపోతే తీవ్ర పరిణామాలు… హెచ్చరిస్తున్న సైంటిస్టులు

త‌ర్వాత నోయ‌ల్ ఈ వారం వెళ్లిపోతానంటూనే రెండో కెప్టెన్‌గా ఎన్నిక‌య్యాడు. అంతో ఇంతో పాపులారిటీతో హౌస్‌లో అడుగుపెట్టిన‌ కంటెస్టెంట్లు వీరిద్ద‌రు మాత్ర‌మే. దీంతో బిగ్‌బాస్ యాజ‌మాన్యం కూడా వీరికి బాగానే ముట్ట‌జెప్పింది.

ఇది కూడా చదవండి: డ్రగ్స్ రాకెట్’లో శ్రద్దాకపూర్ .. రియాతో ఫాంహౌజ్లో భారీగా డ్రగ్స్ పార్టీ

ఇదిలా వుంటే రెండో వారంలో క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అత‌డిని హౌస్‌లోకి ర‌ప్పించేందుకు బిగ్‌బాస్ యాజ‌మాన్యం బాగానే డ‌బ్బులు గుమ్మ‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రపంచానికి గుడ్ న్యూస్: కరోనా వాక్సిన్ రెడీ… డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation