విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

2226

విమానంలో ప్రయాణిస్తోన్న ఓ గర్బిణి మార్గమధ్యలోనే ప్రసవించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండిగో ఎయిర్ లైన్సు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండిగో విమానం బయలుదేరింది. అందులో ప్రయాణిస్తోన్న ఓ గర్బిణికీ అకస్మాత్తుగా పురిటి నొప్పులు మొదలయ్యాయి.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

మహిళ నెలలు నిండకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే మహిళకు పురిటి నొప్పులు రావడంతో సిబ్బంది నిమిషాల్లోనే ఏర్పాట్లు చేశారు. అదే విమానంలో ఓ వైద్యురాలు ఉండటంతో కలిసొచ్చింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

విమానంలో ప్రయాణిస్తోన్న డాక్టర్ శైలజ వల్లభాని, క్యాబిన్ క్యూ సిబ్బంది సాయంతో పురుడుపోసింది. ఈ సమయంలో విమాన ప్రయాణానికి కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడలేదన్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

బిగ్ బాస్ కొత్త హోస్ట్ ఎవరు? క్లారిటీ ఇచ్చిన నాగర్జున…

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

Content above bottom navigation