ఆదివారం రాత్రి 9.09 కి ఏం జరుగుతుంది? లైట్స్ ఎందుకు ఆపమన్నాడో రహస్యం బయటపెట్టిన బాల బ్రహ్మం

340

ఏప్రిల్ 5 రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలు లైట్లు ఆపివేయాలి అని చెప్పారు మోదీ.దీని వెనుక ఓ విషయం ఉంది అంటున్నారు కొందరు.5 వతారీఖు నాలగవ నెల అంటే 9.ఇలా 9 గంటలకు 9 నిమిషాలు చేయాలి.చంద్రమాణం ప్రకారం పక్షం రోజుల్లో పదవ తిది దశమి.దశమి ఆదిదేవత యముడు అలాగే.

By challenging status quo, PM Modi has made vested interests ...

మృత్యుంజయ సంఖ్యగా దీనిని చెబుతారు.దీనిని దర్మ,దైవ,వృద్ద పురాణ సంఖ్య గాచెబుతారు.బిడ్డ 270 రోజులు తల్లి కడుపులో ఉంటాడు అంటే 9 నెలలు.మనిషికి తొమ్మిది రంధ్రాలు.పాముకి తప్ప అన్నీజీవులకి 9 రంధ్రాలు ఉంటాయి.కలియుగం 4,32,000 సంవత్సరాలు.ద్వారపయుగం దీనికి రెండింతలు 8640000 సంవత్సరాలు.త్రేతాయుగం కూడా కలిపితే 9 వస్తుంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

నవగ్రహాలు నవరత్నాలు మహభారత పర్వాలు 18 మహభారత సైన్యం 18 అక్షజులు మహభారత యుద్దం జరిగిన దినాలు 18 భగవాన్ వ్యాసుడు రచించిన పురాణాలు 18 అంటే తొమ్మిది ఇలా అన్నీ తొమ్మిదితో సమానం అవ్వడంవల్ల.ఆరోజు దీపాలు వెలిగిస్తే 9 గ్రహలు అన్నీ కలిసి ప్రయాగ అనే కక్షలోకి వస్తాయి.అప్పుడు 9 గ్రహాలు శక్తి వంతం అవుతాయి…అవి ప్రయాగకక్షలో తిరగడంవల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుంచి విడుదల అవుతారు.. ఈ సమయంలో వచ్చే శక్తి వల్ల వైరస్ నాశనం అవుతుంది అంటున్నారు.మరి దీనిని నమ్మేవారు కొందరు నమ్మని వారు కొందరు ఉన్నారు.

Content above bottom navigation