బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారుఈ సందర్భంగా డాక్టర్లు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలకృష్ణ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆయనకు బీపీ టెస్ట్ నిర్వహిస్తుండగా చుట్టుపక్కల ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు.దానికి సంబందించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…