అవార్డుల‌కే వ‌న్నె తెచ్చిన గాన గంధ‌ర్వుడు

688

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మంచి పాట‌కారే కాదు మాట‌కారి కూడా. ఒక్కోసారి త‌న చ‌మ‌త్కారంతో ఎంతో మందిని తెగ న‌వ్విస్తుంటారు. అలానే నలుగురు గురించి నాలుగు మంచి మాట‌లు చెప్పే స‌ద్గుణ సంప‌న్నుడు బాలు వ‌ర్త‌మాన త‌రానికి సంబంధించిన ఎన్నో విష‌యాలు విశ్లేషిస్తుంటారు.

ఇది కూడా చదవండి: చనిపోయే ముందు తన విగ్రహాన్ని తానే చేయించుకున్నా… ఎందుకో తెలుసా?

కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్‌ సారధ్యంలో ఒకేరోజు 21 పాటలు పాడి రికార్డు సృష్టించారు. బాలుకు రికార్డులు కొత్త కాదు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మభూష‌ణ్‌తో పాటు ఎన్నో అవార్డుల‌ని అందుకున్న బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఒకేరోజు తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి స‌రికొత్త రికార్డు సాధించారు.

ఇది కూడా చదవండి: బాలు స్వగ్రామంలో విషాద చాయలు కరోనా నుండి కోలుకుని ఊరు వస్తాడనుకున్నాం కాని ఇంతలోనే….

హిందీ సంగీత దర్శకుడు ఆనంద్‌ మిలింద్‌కు 15 నుంచి 20 పాటలు ఒకేరోజు పాడి మద్రాసు తిరిగివచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో మొదట ‘మన్మధలీల’ తెలుగు చిత్రానికి డబ్బింగ్‌ చెప్పారు.

ఇది కూడా చదవండి: యేసుదాసుకు బాలు ఇచ్చిన గురు దక్షిణ ఏంటో తెలిస్తే షాక్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation