తెలంగాణాలో దారుణం: యువతులతో నగ్నంగా బతుకమ్మ… నెత్తురు మరిగే జ్ఞాపకం

135

సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినోత్సవం.. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తమై స్వతంత్ర్య భారతావనిలో భాగమైన రోజు. అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో.. నిజాం పాలనలో జరిగిన అకృత్యాల్లో ఎందరో బలైపోయారు. ఎన్నెన్నో దారుణాలు జరిగాయి. అలాంటి వాటిలో బైరాన్ పల్లి ఘటన ఒకటి.

ఇది కూడా చదవండి: మరో గండం… చైనా నుంచి మరో బ్యాక్టీరియా లీక్…

ఆనాటి ఘటనను గుర్తు చేసుకోవాల్సిన తరుణమిది. ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటయోధులు ఇంకా కొద్దిమంది బతికేఉన్నారు. వారు అప్పుడు జరిగిన అత్యాచారాలను, హత్యాకాండను,దోపిడిలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు చెప్తారు. బైరాన్‌పల్లి నరమేధం జరిగి 72 సంవత్సరాలు.

ఇది కూడా చదవండి: ఈ వారం ఇద్దరు అవుట్..వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముక్కు అవినాష్

నిజాం పాలనలో సైనికులు, రజాకార్లు,నిజాం పోలీసులు చేసిన అరాచకాలకు అంతే లేదు. ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా నరికి,కాల్చిచంపి,మహిళలను మానభంగాలు చేసిన ఘటనలెన్నో . నిజాం పాలనలో ఏ గ్రామాన్ని కదిలించినా కన్నీటిగాధలే..1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation