డైరీ మిల్క్ చాక్లెట్ తిన్న పసి పాపకు ఏమైందో తెలిస్తే జీవితంలో పిల్లలకు చాక్లెట్ ఇవ్వరు

137

పిల్లలు ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్‌ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో జరిగింది. శ్రీమంగలే హన్మంతు, అనితల ఏకైక కుమార్తె సమీక్ష (18 నెలలు)కు మంగళవారం సాయంత్రం పక్కింటివారు చాక్లెట్‌ ఇచ్చారు. సమీక్ష చాక్లెట్‌ తింటుండగా గొంతులోకి జారి ఇరుక్కుపోయి తీవ్రమైన అస్వస్థతకు గురైంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation