ప్రజలందరికీ హెచ్చరిక..ఇవి కూడా కరోనా లక్షణాలే జాగ్రత్త..!

జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కరోనాగా భావించాలని నిపుణులు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. అయితే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపించినా వైరస్ సోకిందేమోనని అనుమానించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ మంది గ్యాస్ట్రో సంబంధిత సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల వైరస్ తీవ్రత పెరిగి సమస్య మరింత జటిలమవుతోందంటున్నారు.

కొవిడ్ బారినపడిన, వైరస్ నుంచి కోలుకున్న వారిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయంటున్నారు కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గిరినాథ్. అయితే చాలామంది వాటిని సాధారణ సమస్యలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆయన పరిశీలనలో తేలిన పలు అంశాలను వెల్లడించారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation