బిచ్చ గాడు రాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యాడు..! ఎలాగంటే?

1132

లక్కుండాలే కానీ చిక్కటి చెక్కు చేతికి చిక్కేసి చిక్కులన్నీ ఇట్టే తీరిపోవూ! అట్టాగే జరిగింది ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్‌ నరగంలో ఓ నలుగురు యాచకులకు.. పొద్దున లేచి ఎవరి మొహం చూశారో కానీ అదృష్టం తన్నుకొని వచ్చేసింది.. ఆయాచితంగానే 59 వేల యూరోలు అంటే 43 లక్షల రూపాయలు చేతిలో వచ్చి పడ్డాయి.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

మ్యాటరేమిటంటే ఓ అజ్ఞాత వ్యక్తి వీరికి ఓ స్క్రాచ్‌కార్డు ఇచ్చి గీక్కోమన్నాడు.. గీకి చూద్దురు కదా! బ్రహ్మండమైన లాటలీ తగిలింది.. ఓ లాటరీ షాపు దగ్గర వీరు అడుక్కుంటుంటే ఒకాయన యూరో పెట్టి కొనుక్కున స్క్రాచ్‌ కార్డును వీరికిచ్చాడు.. లాటరీ వస్తుందని పాపం అతడికి కూడా తెలియదు.

తెలిస్తే ఇచ్చేవాడు కాదేమో! ఇచ్చినాయన చేయి మంచిది కాబట్టే లాటరీలో ఆ యాచకులకు జాక్‌పాట్‌ తగిలింది.. లాటరీ తగిలిందని తెలియగానే ఫ్రెంచ్‌లో తెగ ఆనందపడ్డారు.. వచ్చిన డబ్బును సమంగా పంచుకున్నారు.

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation