కరోనా టైం లో కొత్త ఐడియా డబ్బు కి డబ్బు ఆనందానుకి ఆనందం

38

హైదరాబాద్‌కు చెందిన మ‌హేష్ కి ఒక రోజు కరోనా పాజిటివ్ అని తెలిసింది. వెంట‌నే త‌న కుటుంబంలో అంద‌రికి క‌రోనా టెస్టులు చేయించాడు. అంద‌రికి పాజిటివ్ అని వ‌చ్చింది. అంద‌రూ ఐసోలేష‌న్ కు వెళ్ల‌డానికి సిద్ద‌మ‌య్యారు. అంతా బాగానే ఉంది కాని ఒక స‌మ‌స్య ఆ కుటుంబాన్ని వేధించింది. అదే అప్ప‌టి వ‌ర‌కు తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న పెట్ ను ఇప్పుడు ఎక్క‌డ పెట్టాలి.

ఎవ‌రు చూసుకుంటారు అని. త‌మ‌కు కోవిడ్ అని తెలిసిన వెంట‌నే ఇరుగుపొరుగు వాళ్లు త‌లుపులేసుకునే ప‌రిస్థ‌తి. ఈ నేప‌థ్యంలో త‌మ పెట్ ప‌రిస్థ‌తి ఏంట‌నేది చాలా ఆలోచించారు. స‌రిగ్గా ఇలాంటి వారి కోస‌మే ఒక వినూత్న ఆలోచ‌న‌తో ముందుకొచ్చాడు హైద‌రాబాద్ కుర్రాడు తేజ‌. .

పూర్తి వివరాలకోసం ఈ క్రింద వీడియో చూడండి:

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation