ఛాన్స్ దొరికిందని అడ్డూఅదుపు లేకుండా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుసా..

123

శృంగారం ఎక్కువసేపు చేస్తే అంతే..మంచి సంతృప్తి తో పాటు శరీరానికి ఆహ్లాదాన్ని ఉపసమనాన్ని కలిగించేది శృంగారం.. అందులో పాల్గొంటే బాడీ లోని చాలా పార్ట్స్ కు రిలీఫ్ చేకూరుతుంది..ఆందోళనా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు..వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే..ఇలా చాలా ప్రయోజనాలు ఇచ్చే శ్రంగారం అంటే అందరికీ ఇష్టమే..అయితే రోజూ సృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో మీకు తెలుసా..అమెరికన్ సెక్సువల్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం సెక్సువల్ హెల్త్ సెక్స్ అనేది ప్రతీ భార్యా భర్తల జీవితానికి ఎంతో మేలు చేస్తుంది..ఇద్దరికీ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.. దాన్ని సరిగ్గా సద్వినిన్యోగం చేసుకుంటే ఆరోగ్యానికి సంతోషంగా ఉండేందుకు అంతకు మించిన ఔషదం లేదు..అందులో మితిమీరి పాల్గుంటే మాత్రం చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి..

Image result for lovers

ఎక్కువగా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..మీరు ఎక్కువగా శృంగరంలో పాల్గొంటే అలసటకు లోనవుతారు..శారీరకంగా ఎంత బలంగా ఉన్నా కూడా ఒకరోజులో 2 3 సార్లు శృంగారంలో పాల్గొంటే అంతే..బాగా అలసటకు గురవుతారు..శృంగారంలో అదే పనిగా పాల్గొంటే శరీరంలో ఆండ్రినలిన్, నుర్పినెఫ్రీన్, కార్టిసోల్ విడుదలవుతాయి..ఇవన్నీ రక్తంతో కలవడంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది..అలాగే రక్త పోటు కూడా పెరుగుతుంది.. గంటల తరబడి వ్యాయామం చేస్తుంటే శరీరం ఎలా అలసిపోతుందో అంతకన్నా అధికంగా ఎక్కువ సార్లు శృంగారం లో పాల్గొంటే అలసటకు గురవుతారు..మీకు తెలియకుండానే బాడీ మొత్తం ఎందుకు సహకరించకుండా పోతుంది..

ఈ క్రింది వీడియోని చూడండి

శృంగారం కు బానిస కావడం.. కొందరు చాన్స్ దొరికింది కదా అని ఇష్టాను సారంగా శ్రంగారంలో పాల్గొంటూ ఉంటారు..ముఖ్యంగా పెళ్ళయిన కొత్తలో చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు…రోజుకు లెక్కలేనన్ని సార్లు అందులో పాల్గొంటూ ఉంటారు.. ఇక కొందరికి అందుకు సహకరించే అమ్మాయి దొరికితే హద్దు అదుపు లేకుండా తిండి మీద కూడా ధ్యాస లేకుండా రెచ్చిపోతుంటారు..దీనివల్ల మీరు క్రమంగా శృంగారానికి బానిస అయిపోతారు.. శృంగారం లేకుంటే బ్రతకలేనంతగా మారిపోతారు..చివరికి ఆమె శృంగరం వద్దండి..అంటే వీళ్ళేని పరిస్థితి ఏర్పడుతుంది.. ఆమె ఆరోగ్య పరిస్థితుల రీత్యా లేదా మూడ్ లేని కారణంగా శృంగారానికి నిరాకరించినా కూడా మీరు తట్టుకోలేక బలవంతంగా శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంది..మొదట ఎక్కువగా శృంగారంలో పాల్గొనడం వలన అలా శృంగారానికి బానిసలయిపోతారు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation