రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

కరోనా తరిమికొట్టే వాక్సిన్ హైదరాబాద్‌లో తయారవుతోంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌పై నిమ్స్ సహా దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో యావత్ దేశమొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఉదయం భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో చర్చ జరిగింది. ‘వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్‌, అత్యవసరం – సమతుల్యత’ అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్‌ కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా.. కొవాగ్జిన్‌ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని తెలిపారు. భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70 శాతం వాటా 3 హైదరాబాద్‌ కంపెనీల నుంచే జరుగుతోందని అన్నారు

పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి:

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation