ఎస్పీ బాలుకు భారతరత్న…

788

ఎస్పీ బాలసుబ్రమణ్యం అనేది పేరు కాదు.. అదో చరిత్ర. మరిచిపోలేని అధ్యాయం.. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు. 50 ఏళ్లు సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాజు. పాటల పూదోటలో రారాజు.. ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత రాసినా తక్కువే అవుతుంది.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలు కి జగన్ సర్కార్ అరుదైన గౌరవం

ఎందుకంటే బాలు అంటే కారణజన్ముడు అంతే. అలాంటి గాయకుడు.. లెజెండరీ పర్సనాలిటీ మళ్లీ పుట్టడం కూడా అసాధ్యం. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు బాలు.

ఇది కూడా చదవండి: కంచి పీఠం వారి కోసం బాలు దానం చేసిన ఇల్లు.. దీని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

ఈయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదేమో..? ఎందుకంటే 17 భాషలు.. 45 వేల పాటలు అంటే చిన్న విషయం కాదు. ప్రపంచంలో మరే గాయకుడికి సాధ్యం కాని రికార్డు ఇది.

ఇది కూడా చదవండి: ప్రతి శుక్రవారం బాలు చేసే పని ఇదే.. ఆ సెంటిమెంట్ బాలుని ఇలా చేసిందా..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation