బిగ్ బాస్ రెండవ సీజన్లో లో కౌశల్ విన్నర్ అని ముందే తెలిసింది అదేవిదం గా ఇప్పుడు అభిజిత్ విన్నర్ అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అతడికి మద్దతుగా వేలాది మంది ఉన్నారు. సోషల్ మీడియాలో అతడి కోసం ట్రెండ్ లు కూడా నడుస్తున్నాయి అంటే ఏ స్తాయిలో అతడికి మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం