దేశవ్యాప్తంగా రేపటితో అన్లాక్ 4.0 గడువు ముగియనుంది. దీనితో అక్టోబర్ 1 నుంచి అన్లాక్ 5.0 ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.
ఇది కూడా చదవండి: జగన్ గుడ్ న్యూస్: ఉచిత బోర్లతో పాటు మోటార్లు కూడా.. వెంటనే ఇలా Apply చేసుకోండి
ఈ అన్లాక్ 5.0లో వేటికి అనుమతి ఇవ్వొచ్చు.? నిబంధనలు ఏంటి.? ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.? అనే వివరాలపై ఇవాళ లేదా రేపు కేంద్రం నుంచి గైడ్లైన్స్ వెలువడే అవకాశముంది. త్వరలోనే ముఖ్యమైన దసరా, దీపావళి పండగలు ఉండటంతో కేంద్రం ప్రత్యేకంగా వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: సొంత ఊరు కోసం బాలు ఎంత సాయం చేశారో చూస్తే గ్రేట్ అంటారు
సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన అన్లాక్ 4.0లో మెట్రో సేవలను తిరిగి ప్రారంభించడం, 9-12 తరగతులకు పాఠశాలలను పాక్షికంగా తెరవడం వంటి మినహాయింపులను కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. గత వారం ఏడు కరోనా ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా నియంత్రణలో భాగంగా ‘మైక్రో కంటైన్మెంట్’ జోన్ల ఆలోచనను అమలు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు