మనం రోజూ వినే బిగ్ బాస్ వాయిస్ ఇతనిదే..

510

బిగ్ బాస్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు.. బిగ్ బాస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఇంటి నిమయాలను మీరు పాటించని కారణంగా బిగ్ బాస్ మిమ్మల్ని శిక్షిస్తున్నారు.. అంటూ హౌజ్‌లో ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. ఆ వాయిస్‌కు మన ప్రేక్షకులు కూడా బాగా అలవాటు పడిపోయారు.

ఇది కూడా చదవండి: మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? ఓ వ్యక్తి అనుభవం

ఈ రియాలిటీ షో ఇంత సక్సెస్ కావడానికి కారణం ఆ వాయిస్ కూడా. బిగ్ బాస్ అంటూ గంభీరమైన వాయిస్‌తో అందరినీ హడలెత్తిస్తుంటాడు అతడు. మరి ఆయన ఎవరు.. అసలు బిగ్ బాస్ ఎలా ఉంటాడు.. బిగ్ బాస్‌లా మాట్లాడుతున్న వాయిస్ ఎవరిది..? ఆ స్వరం వెనక ఉన్న మనిషి ఎవరు..? మనకు తెలుసా.. అసలు ఆయనెక్కడ ఉంటాడు..

ఇది కూడా చదవండి: అన్న ప్రపంచంలోనే కుబేరుడు.. తమ్ముడు అప్పుల పాలై ఆస్తులు అమ్ముకుంటున్నాడు

బిగ్ బాస్ ఆయన దగ్గరికి ఎలా వచ్చింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజూ టీవీలో వినే బిగ్ బాస్ వాయిస్ ఓవర్ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌ది. ఇంటి సభ్యులు ఏం చేయాలనుకున్నా.. చేయకూడదన్నా అన్నీ బిగ్ బాస్ చూసుకుంటాడు. కనిపించకుండా వినిపిస్తుంటాడు ఈయన.

ఇది కూడా చదవండి: సోనూ సూద్ ఎంట్రీతో గిల్టీగా .ఫీలైన యంగ్ హీరో

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation