దసరా ఎపిసోడ్‌కు స్పెషల్ హోస్ట్‌గా రావడం దివి ఎలిమినేట్ అవ్వడం అంతా మాయలా జరిగిపోయింది. బయటకు వచ్చిన దివి హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో బికినీ ధరించినట్టుంది. కుర్చీలో కూర్చుని అందాలను తెలివిగా కవర్ చేస్తూ… దీనికి సంబందించిన ఫోటోలను ఇపుడు చూద్దాం