గంగవ్వను చూసి భయపడుతున్న హౌస్ మేట్స్.. కారణం ఇదే..!

348

బిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్ గా వచ్చారు మై విలేష్ షో గంగవ్వ. ఆ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన గంగవ్వ బిగ్ బాస్ హౌజ్ కు రావడమే ఆమె విన్నర్ గా నిలిచినట్టు. ఇక అక్కడ మిగతా 15 మంది హౌజ్ మేట్స్ తో తన వంతు ఆట ఆడుతుంది గంగవ్వ.

ఇది కూడా చదవండి: ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పెళ్లి చేసుకోండి..రూ.5లక్షలిస్తాం ..

ఆమెను జాగ్రత్తగా చూసుకోమని నాగార్జున మాటని కాదనకుండా హౌజ్ మేట్స్ కూడా గంగవ్వని బాగా చూసుకుంటున్నారు. రెండు వారాల్లో ఇద్దరు ఇంటి సభ్యులు హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ విషయంలో ఇద్దరు రెండు రకాలుగా చెప్పారు.

ఇది కూడా చదవండి: ఛీ.. కెమెరాలకు దిండ్లు అడ్డుపెడ్డి బిగ్ బాస్ హౌస్ లో పాడుపని..

గంగవ్వకి ఆట అర్ధమవుతుంది.. ఆమె తప్పకుండా టాప్ 5లో ఉంటుందని అన్నారు మొదటి ఎలిమినేటర్ సూర్య కిరణ్. ఇక సెకండ్ ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి గంగవ్వ కూడా మాస్క్ తొడుక్కుని ఆట ఆడుతుందని.. ఆమెను హౌజ్ మేట్స్ ఏమి అనలేరని అన్నది కళ్యాణి.

ఇది కూడా చదవండి: దివి కిడ్నాప్ వామ్మా.. అభిజిత్ మామూలోడు కాదు బూతులతో రెచ్చిపోయిన హౌస్ మేట్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation