బిగ్ బాస్ నాలుగో సీజన్ టైటిల్ విన్నర్ ఎవరనే విషయంలో ఇప్పటికే చాలా మందికి క్లారిటీ వచ్చేసింది. కొంతమంది కంటెస్టెంట్స్ ఎప్పటికప్పుడు వారి గేమ్ ప్లాన్ ను మార్చటానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఆ ప్-అరిణామం అభిజిత్ పై ఖచ్చితంగా ఉండేలా బిగ్ బాస్యాజమాన్యం ప్లాన్ జరుగుతోందని ఒక రూమర్ వస్తోంది. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో ఏమి జరుగుతుంది దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం