బిగ్ బాస్ కొత్త హోస్ట్ ఎవరు? క్లారిటీ ఇచ్చిన నాగర్జున…

1047

సినీ నటుడు నాగార్జున వరుసగా రెండో సీజన్ లో కూడా బిగ్ బాస్ షోలో అదరగొడుతున్నారు. ఈ సీజన్ లో టాప్ సెలబ్రిటీలు లేకపోయినా తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తూ, షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. మరోవైపు నాగ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల పాటు బిగ్ బాస్ షోకు ఆయన దూరం కానున్నారనే వార్త వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

వైల్డ్ డాగ్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే థాయ్ లాండ్ లో కీలకమైన షెడ్యూల్ ని షూట్ చేయనున్నారు. కనీసం 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

ఈ నేపథ్యంలో నాగార్జున బిగ్ బాస్ కు దూరం కానున్నారు. కనీసం 4 ఎపిసోడ్లలో ఆయన కనిపించకపోయే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి,అయితే ఆయన షూటింగ్ అక్కడ ఫినిష్ చేసుకుని శని ఆదివారం ఇక్కడ షూటింగ్ కోసం స్పెషల్ ప్లైట్ లో రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఆ ఖర్చులు కూడా బిగ్ బాస్ టీమ్ పెట్టుకుంటుంది అని వినిపిస్తున్నాయి వార్తలు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్ చివికి పోలీస్ ని ఏమి చేశారంటే…

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

Content above bottom navigation