బిగ్ బాస్ సీజన్ 4లో విభిన్న వ్యక్తిక్తభావాలున్న కంటెస్టెంట్స్ సొహైల్. కోపం, ప్రేమ, త్యాగం, కన్నీళ్లు ఇలా అన్ని ఎమోషన్స్‌కి తన టెంపర్‌ని మిక్స్ చేసి చూపించడం ఇతనిలో ఉన్న రేర్ క్వాలిటీ. ఇంతకీ సోహెల్ ఎవరికీ అసిస్టెంట్ గా ఉంటున్నాడు. దీనికి సంబందించిన పూర్తి సీషయాలను ఇప్పుడు తెలుసుకుందాం