కరోనా దెబ్బకు అనేక మంది బస్సులు, ఆటోల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. సొంత వాహనం ఉంటే సేఫ్ అనే భావన అనేక మందిలో వ్యక్తమవుతోంది. దీంతో బైక్ లు, కార్లు కొనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: సొంత ఊరు కోసం బాలు ఎంత సాయం చేశారో చూస్తే గ్రేట్ అంటారు
ప్రస్తుతం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలు తిరిగి ప్రారంభమైనా గతంలో మాదిరిగా బస్సు ఎక్కేవారు తక్కువయ్యారు. ఇందుకు అనేక మంది సొంతంగా ద్విచక్ర వాహనం కొనుగోలు చేయడమే కారణమని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్
అయితే అనేక మంది సొంతంగా బైక్ కొనుగోలు చేయాలని ఉన్నా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో బైక్ కొనుగోలు చేయాలకుకుంటున్న తమ కస్టమర్లకు ఫెడరల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఇది కూడా చదవండి: పేదింటి అమ్మాయిలకి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు